young mega hero varunteja confirm srinuvaitla movie in this month

Young mega hero varunteja confirm srinuvaitla movie in this month

varun teja and srinu vaitla combo, srinu vaitla next movie, varun teja next movie, varun teja upcoming, srinu vaitla up coming, srinu vaitla movies, varun teja comedy, varun teja next movies

young hero varun teja and srinuvaitla combination fix. in this month thrid week the unit planing to shoot in spain frist schedule. varun teja confirmed via social media in this movie news.

హమ్మయ్యా క్లారిటీ వచ్చింది.

Posted: 06/09/2016 01:03 PM IST
Young mega hero varunteja confirm srinuvaitla movie in this month

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘మిస్టర్’ మూవీపై ఇన్ని రోజులు వచ్చిన రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు హీరో వరుణ్ తేజ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 27 నుండి స్పెయిన్ లో జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వరుణ్‌ తేజ్. ఇక ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నీ ఒక్క బెబ్బతో ఆగిపోయాయి.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక మనోడు మరింత స్పీడ్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కూడ సినిమాని చేసేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. మరి చిన్నవయసులోనే ఇలా రెండు ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తుండటం చూసి కుర్రాడు చాలా స్పీడ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun teja  srinu vaitla  shekar kammula  mega hero varun  varun teja next projects  

Other Articles