‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ అక్కడికే! | After Janatha Garage NTR

After janatha garage ntr

NTR next film updates, NTR 27th film, NTR next with vakkantam vamsi, Janatha Garage First Look, Janatha Garage Posters, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

After Janatha Garage NTR: Young Tiger NTR 26th film film Janatha Garage. Koratala shiva director. Mytri Movie Makers Produce this film.

‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ అక్కడికే!

Posted: 05/20/2016 03:20 PM IST
After janatha garage ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు. ఈ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ మాసివ్ లుక్ లో అదరగొడుతున్నాడు. 25 చిత్రాలను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ 26వ చిత్రం.

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ తన 27వ చిత్రాన్ని లైన్లో పెట్టేసాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన 27వ చిత్రాన్ని చేయనున్నాడు.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్9 గా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Kalyan Ram  Janatha Garage  Samantha  Nithya Menon  

Other Articles