‘బ్రహ్మోత్సవం’ భామకు షాకిచ్చిన లిప్ లాక్ | Kajal Lip Lock

Kajal lip lock

Kajal Agarwal liplock, Kajal Agarwal hot news, Kajal Agarwal stills, Kajal Agarwal movie updates, Kajal Agarwal brahmotsavam, Kajal Agarwal hot videos, Kajal Agarwal

Kajal Lip Lock: Actress Kajal Agarwal Lip Lock in Do Lafzon Ki Kahani movie. Kajal Agarwal upcoming film updates, details, stills, gallery.

‘బ్రహ్మోత్సవం’ భామకు షాకిచ్చిన లిప్ లాక్

Posted: 05/18/2016 11:07 AM IST
Kajal lip lock

ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా వున్న కాజల్... హిందీలో కూడా అడపదడపా సినిమాలు చేస్తోంది. అయితే తెలుగు, తమిళంలో కేవలం గ్లామర్ పాత్రలు, ట్రెడిషనల్ పాత్రలలో మాత్రమే నటిస్తున్న కాజల్... బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతుంది. తాజాగా తన కొత్త హిందీ సినిమాలో ముద్దులో మునిగిపోయింది.

కాజల్, రణదీప్ హుడా జంటగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’. ఈ సినిమాలో ఓ ఘాటు లిప్ లాక్ సీన్ వుంది. ఇప్పటికే ఈ లిప్ లాక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ సీన్ సమయంలో కాజల్ ను తన దగ్గరగా లాక్కొని మరి లిప్ లాక్ చేయడంతో.. ఆ సంధర్భంలో కాజల్ షాక్ కు గురయ్యిందట. కానీ ఈ సీన్ అదిరిపోయిందని చిత్ర యూనిట్ అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక తెలుగులో కాజల్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. మహేష్, కాజల్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Lip lock  Brahmotsavam  

Other Articles