తాగిన మత్తులో ఊపేసింది! | Sunny Leone Drunk and Dance

Sunny leone drunk and dance

Sunny Leone Drunk and Dance, Sunny Leone shakes, Sunny Leone hot videos, Sunny Leone videos, Sunny Leone movies, Sunny Leone films, Sunny Leone stills, Sunny Leone

Sunny Leone Drunk and Dance: Pornstar sunny leone drunk in a party. Sunny leone latest gossips, stills, gallery.

తాగిన మత్తులో ఊపేసింది!

Posted: 05/17/2016 01:24 PM IST
Sunny leone drunk and dance

‘మందేస్తూ చిందేయ్ రా... చిందేస్తూ మందేయ్ రా..’ అని ఓ పాట కూడా వుంది. తాగినోళ్లు మత్తులో చిన్న స్టెప్పులు వేస్తుంటారు. ఇక పోర్న్ స్టార్ లు మందుతాగి, మత్తులో రెచ్చిపోతే ఎలా వుంటుందో ఊహించుకోండి. పోర్న్ స్టార్ సన్నీలియోన్ అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా రచ్చ రచ్చ చేసి వదిలేస్తుంది. తను నటించే బాలీవుడ్ సినిమాలన్నీ కూడా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి.

అన్ని సినిమాల్లో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ఒక ఊపు ఊపేస్తుంది. మొన్నటివరకు వున్న బాలీవుడ్ ఐటెం భామలందరికి చుక్కలు చూపిస్తోంది. అలాంటి ఈ అమ్మడు ఇటీవలే తాగి చిందులేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. బికినీలో వుండి తాగేసి, ఒళ్లు మరచిపోయి చిందులేస్తున్న ఈ అమ్మడి వీడియోను ఎవరో ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుర్రకారంతా కూడా మిగతా మొత్తం వీడియో కూడా విడుదల చేసుంటే బాగుండేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

పేరుకే బాలీవుడ్ సినిమాలు చేస్తుంది కానీ... తన గత పోర్న్ స్మృతులను ఎక్కడా పోనివ్వలేదనే విధంగా భారీ అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతుంది. ఇటీవలే మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యింది. ఇక ఈ అమ్మడి గరం గరం అందాల ఆరబోతతో భవిష్యత్తులో ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Movies  Stills  

Other Articles