అబ్బా... ఏం చేస్తున్నావయ్యా! | Naga Chaitanya Shokilla Song Teaser

Naga chaitanya shokilla song teaser

Naga Chaitanya Shokilla Teaser, Naga Chaitanya Saahasam Swaasaga Saagipo updates, Saahasam Swaasaga Saagipo Movie Updates, Naga Chaitanya stills, Naga Chaitanya, నాగచైతన్య, శింబు, మంజిమ మోహన్, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, stills

Naga Chaitanya Shokilla Teaser: starring Naga Chaitanya, Manjima Mohan. Music for this film is composed by A.R.Rahman. Directed by Gautham Vasudev Menon

అబ్బా... ఏం చేస్తున్నావయ్యా!

Posted: 05/06/2016 11:20 AM IST
Naga chaitanya shokilla song teaser

ఏమాయ చేసావే తర్వాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావే’ చిత్రం తెలుగు, తమిళం భాషలలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తమిళంలో శింబు హీరోగా నటించాడు.

అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరి సరసన మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘షోకిల్లా..’ అనే పాట మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేసారు. ఈ పాట చాలా స్టైలిష్, వెస్ట్రన్ గా వుంది. ఈ సినిమాపై నాగచైతన్య చాలా ఆశాలే పెట్టుకున్నాడు. బ్యూటీఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Saahasam Swaasaga Saagipo  Teaser  

Other Articles