టాప్ 1లో సూపర్ స్టార్... మరి టాప్2లో ఎవరు? | Mahesh Babu is most desirable man 2015

Mahesh babu is most desirable man 2015

Mahesh Babu is 2015 most desirable man, most desirable man 2015, Mahesh Babu is most desirable man, Mahesh Babu in top1, Mahesh Babu 2015 man, Mahesh Babu latest updates, Mahesh Babu stills, Mahesh Babu news, Mahesh Babu movies, Mahesh Babu movie updates, Mahesh Babu Brahmotsavam

Mahesh Babu is most desirable man 2015: Bombay Times talks to Mahesh Babu who tops the list. You've been chosen the most desirable man in India. How does it feel? It's great to be appreciated.

టాప్ 1లో సూపర్ స్టార్... మరి టాప్2లో ఎవరు?

Posted: 04/25/2016 02:07 PM IST
Mahesh babu is most desirable man 2015

ప్రముఖ మ్యాగజైన్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతి ఏడాది ది మోస్ట్ డిజైరబుల్ మెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా ఓ పోల్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో హైద్రాబాద్ నగరంలో టైమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్ బాబు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

మహేష్ బాబు గత 2011 నుంచి దేశ వ్యాప్తంగా టాప్ 5 లిస్ట్ లో ఒకరిగా వుంటూ వస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మహేష్ ఎప్పుడు టాప్ లో వుంటున్నారు. 2015వ సంవత్సరానికి సంబంధించిన టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రానాలు టాప్ 5లో వున్నారు. మరి మిగతా హీరోలు ఏయే స్థానాల్లో వున్నారనే విషయం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

ఇక సినిమాల విషయానికొస్తే... మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, ప్రణీత, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Samantha  

Other Articles