‘ఇరు ముగన్’ విడుదల అప్పుడే | Iru Mugan Release Date Fixed

Iru mugan release date fixed

Iru Mugan Release on Vinayaka Chavithi, Vikram Iru Mugan Teaser, Iru Mugan First Look, Iru Mugan posters, Iru Mugan stills, Iru Mugan movie news, Iru Mugan movie updates, Vikram Iru Mugan, Nayanthara Iru Mugan, Nithya menon Iru Mugan, Stills

Iru Mugan Release Date Fixed: Tamil star hero Vikram upcoming film Iru Mugan. This film First Look poster has been revealed by the makers. The poster si stunning and Vikram will be seen in a new avatar.

‘ఇరు ముగన్’ విడుదల అప్పుడే

Posted: 04/25/2016 09:54 AM IST
Iru mugan release date fixed

తమిళంలో ‘ఐ’, ‘10 ఎంద్రుకుల్ల’ చిత్రాల తర్వాత విలక్షణ నటుడు విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముగన్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విక్రమ్ సరసన తొలిసారిగా నయనతార, నిత్యామీనన్ లు జోడి కడుతున్నారు. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

విక్రమ్ క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. ‘అరిమనంబి’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్వకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శిబు తమీన్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది.

చెన్నై షెడ్యూల్ తర్వాత లడక్, బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నట్లుగా సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినాయకచవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iru Mugan  Vikram  Nayanthara  Nithya menon  

Other Articles