పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ వరుసగా అడల్ట్ కంటెంట్ చిత్రాలతో జనాలకు సెగలు పుట్టిస్తోంది. అసలే దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు ఎక్కువయ్యాయంటే.. ఈ అమ్మడి బట్టలిప్పేసి మరీ అందాల ప్రదర్శన చేస్తూ, కుర్రకారును మరింత హీటెక్కిస్తోంది. అసలే పోర్న్ స్టార్ కాబట్టి... కండోమ్ ప్రొడక్స్ సంస్థలు ఈ అమ్మడితో యాడ్స్ చేయించడానికి పోటీపడుతున్నాయి. చివరకు మ్యాన్ ఫోర్స్ అనే కండమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యింది.
ఇప్పటికే విడుదలైన ఓ కండమ్ యాడ్ అంత సెక్సీగా లేకపోయినప్పటికీ... సన్నీలియోన్ వుంది కాబట్టి పలు వివాదాలు కూడా తలెత్తి.. అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. సన్నీలియోన్ ప్రచారం వల్ల తమ అమ్మకాలు బాగా పెరిగాయని అంటున్నాయి కంపెనీ వర్గాలు. అయితే తాజాగా ఈ కండోమ్ యాడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ హాట్ ఫోటో షూట్ చేసారు. సన్నీలియోన్ తో రకరకాల ఫోజులలో హాట్ హాట్ ఫోటోలు తీసి, ఓ క్యాలెండర్ ను విడుదల చేసింది మ్యాన్ ఫోర్స్ సంస్థ.
ఆ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి. సన్నీలియోన్ ప్రస్తుతం హిందీలో నటించిని తాజా అడల్ట్ చిత్రం ‘వన్ నైట్ స్టాండ్’. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ సినిమాలోని వీడియోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇందులో సన్నీలియోన్ అందాల ఆరబోత పిచ్చెక్కించేస్తుంది. మరి సినిమాలో ఎలాంటి రచ్చ రచ్చ చేయనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more