హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో | Emraan Hashmi gives a massage to Nargis Fakhri

Emraan hashmi gives a massage to nargis fakhri

Emraan Hashmi gives a foot massage to Nargis Fakhri, Emraan Hashmi, Nargis Fakhri, Hot, stills, Videos, Liplock, Beauty, spicy, gossips, ఇమ్రాన్ హష్మీ, నర్గీస్ ఫక్రీ, లిప్ లాక్, ముద్దులు, శృంగారం, ఫోటోలు, క్రికెట్, సినిమాలు

Emraan Hashmi gives a massage to Nargis Fakhri: Bollywood hot actress nargis fakhri comments on kissing hero imran hashmi about Azhar movie.

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో

Posted: 04/18/2016 04:27 PM IST
Emraan hashmi gives a massage to nargis fakhri

సినిమాల్లో అమ్మాయిల కాళ్లు అబ్బాయిలు పట్టడం, నిజజీవితంలో అయితే భర్తల కాళ్లు భార్యలు పట్టడం చూస్తుంటం. కానీ హీరోయిన్లు కాళ్లను హీరోలు నిజజీవితంలో పట్టుకోవడం చూడటం చాలా అరుదు. కానీ బాలీవుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ ఓ హీరోయిన్ కు తెగ సేవలు చేసేస్తున్నాడు. ఆ హీరోయిన్ ఎవరంటే... బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ.

ఇమ్రాన్ హష్మీ, నర్గీస్ ఫక్రీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అజార్’. ఈ చిత్ర షూటింగ్ సంధర్భంగా కొన్ని మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది. దీంతో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కాళ్ల నొప్పులతో నడవలేకపోయింది. ఓ కుర్చీలో కూర్చొని కాళ్ల నొప్పులకు బాధపడుతుంటే.. నర్గీస్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇమ్రాన్ హష్మీ... నర్గీస్ కాళ్లను తీసుకొని సున్నితంగా నొక్కుతూ మసాజ్ చేసాడట.

ఈ సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఒక లిప్ లాక్ కోసం ఇమ్రాన్ చాలా ఎక్కువ టేక్ లు తీసుకున్నాడని, తనకు ఇష్టం లేకపోయినా కూడా ఇమ్రాన్ కు సహకరించాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసాడని చెప్పుకొచ్చింది నర్గీస్. మరి ఇప్పుడు కాళ్ల నొప్పుల కారణంగా ఎవరు ఎంజాయ్ చేసారో ఏమో.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Nargis Fakhri  Liplock  Emraan Hashmi  

Other Articles