Saidharam Tej | Supreme | Audio Track List | Audio Release Date | Raashi Khanna | Teaser

Supreme track list

Supreme Audio Release Date, Supreme Pre Business in guntur, Supreme Pre Business details, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Saidharam Tej latest stills, Saidharam Tej movies, Saidharam Tej

Supreme Track List: Starring Sai Dharam Tej, Raashi Khanna, Music composed by Sai Kartheek, Directed by Anil Ravipudi and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations.

‘సుప్రీం’ ఆడియో ట్రాక్ లిస్ట్.... ఏప్రిల్ 14న పాటల సందడి

Posted: 04/13/2016 04:37 PM IST
Supreme track list

‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుప్రీం’. ‘పటాస్’ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 14న శిల్పకళావేదికలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఆ ఆడియో ట్రాక్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

1. టాక్సీ వాలా...
2. ఆంజనేయుడు నీవాడు....
3. బెల్లం శ్రీదేవి....
4. ఛలో ఛలో...
5. అందం హిందోలం...

కమర్షియల్ లవ్, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా సాయిధరమ్ తేజ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Audio Track List  Audio Release Date  Raashi khanna  Teaser  Stills  

Other Articles