actress meena daughter nainika doing dubbing on her self

Child artiste nainika own dubbing for theri

nainika, theri, Vijay, Meena, dubbing, twitter, Amy Jackson, Samantha, Atlee, Raja Rani, Shankar, Nanban, g v prakash, Vijay, Ilayathalapathy Vijay, Samantha Ruth Prabhu, kalaipuli thanu

actress meena daughter and child artist nainika doing dubbing on her self, in the presence of her mother

అమ్మో నైనిక.. హీరోయిన్లు చేయలేని పని చేసేస్తుంది..

Posted: 04/10/2016 04:45 PM IST
Child artiste nainika own dubbing for theri

బాలనటిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే తనదైన ముద్రవేసుకుని ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి మీనా టాలీవుడ్ చిత్రసీమకు ఓ వరమనే చెప్పంచ్చు, అయితే అమె తరహాలోనే అమె కూతరు నైనిక కూడా బాలనటిగా కోలీవుడ్ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది, అచ్చం తల్లి మాదిరేగానే అనుకుంటున్నారా, అంతేకాదు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చేయని సాహసం ఈ బాలనటి.

తన తొలి సినిమాకే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ తేరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బాలనటిగా నటించిన నైనిక డబ్బింగ్ చెపుతున్న ఫోటోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు అట్లీ. విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన తేరి ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను పోలీసోడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nainika  theri  Vijay  Meena  dubbing  twitter  

Other Articles