Sardaar Gabbar Singh | Pawan kalyan | fan killed | Karnataka | Died

Sardaar gabbar singh fan killed in karnataka

Pawan kalyan fan killed in Karnataka, Sardaar Gabbar Singh Review, Sardaar Gabbar Singh talk, Sardaar Gabbar Singh public talk, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan, Kajal

Sardaar Gabbar Singh fan killed in Karnataka: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh Film released in 8 April on worldwide. Bobby director, DSP Music. Kajal Heroine.

సీటు కోసం హత్య చేసిన సర్దార్ ఫ్యాన్

Posted: 04/09/2016 09:46 AM IST
Sardaar gabbar singh fan killed in karnataka

పవన్ కళ్యాన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఉగాది కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా టికెట్ల విషయంలో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. విడుదలకు ముందు టికెట్ల కోసం అభిమానులు ఎంతగా కష్టపడ్డారో... విడుదల రోజున కూర్చునే సీటు కోసం ఓ అభిమాని హత్యకు కూడా గురయ్యాడు.

తుమకూరు జిల్లా పావగడలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. పట్టణానికి చెందిన రాకేష్, టీకొట్టు నిర్వాహకుడు రవి... మధ్యాహ్నం స్థానిక అలంకార్ థియేటర్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు. అక్కడ ఒకే కుర్చీ కోసం వీరిద్దరూ గొడవపడ్డారు. చివరకు ఆగ్రహానికి గురైన రవి... తన దగ్గరున్న నెయిల్ కట్టర్ కు వుండే చిన్నపాటి చాకుతో రాకేష్ మెడపై పొడిచాడు. దీంతో మెడ భాగంలో వుండే ప్రధాన నరం తెగింది.

ఈ పరిస్థితిని గమనిస్తున్న అక్కడివారంతా కూడా వెంటనే అతన్ని స్థానికి హాస్పిటల్ కు తరలించారు. కానీ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసారు. హత్య జరిగిన నేపథ్యంలో థియేటర్లో చిత్ర ప్రదర్శనను నిలిపేసారు. అలాగే మరో ప్రాంతంలో టికెట్లు దొరకలేవని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసాడు. అలాగే చాలా మంది టికెట్ల కోసం ప్రయత్నించి, దెబ్బలు కూడా తిన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Pawan kalyan  fan killed  died  Reviews  Stills  

Other Articles