Qandeel Baloch | Virat Kohli | Anushka Sharma | Dating | Hot Videos

Qandeel baloch loves virat kohli

Qandeel Baloch wants Virat Kohli, Qandeel Baloch loves Virat Kohli, Qandeel Baloch offer to Virat Kohli, Qandeel Baloch eyes on Virat Kohli, Qandeel Baloch, Qandeel Baloch latest videos, Qandeel Baloch hot stills, Qandeel Baloch comments on Anushka sharma

Qandeel Baloch Loves Virat Kohli: Pakistani model Qandeel Baloch wants indian cricketer Virat Kohli in her latest video to leave Bollywood actress Anushka Sharma

అనుష్కను వదిలేసి తనను పట్టుకోమంటున్న హాట్ భామ

Posted: 04/04/2016 05:04 PM IST
Qandeel baloch loves virat kohli

పాకిస్థాన్ మోడల్ కాండిల్ బాలోక్ రోజురోజుకు హాట్ హాట్ వీడియోలు, స్టేట్ మెంట్లతో భారీగా పబ్లిసిటీ పెంచేసుకుంటోంది. ఈ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిస్తే... స్ట్రిప్ డాన్స్ చేస్తానని ప్రకటించేసింది. కానీ పాకిస్థాన్ గెలవకపోవడంతో ఆ డాన్స్ షో మిస్ అయ్యింది. ఇక అంతటితో ఆగకుండా.. ఈ అమ్మడి కన్ను టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిపై పడింది.

విరాట్ కోహ్లి ఆటతీరు, అందం నచ్చిన ఈ అమ్మడు విరాట్ కోసం తెగ ఆరాటపడుతోంది. విరాట్ సో ఛార్మింగ్.. హ్యండ్సమ్ అంటూ పొగిడేస్తుంది. అతని ఆట చూసి పిచ్చిదన్ని అయిపోయాను. నేనేమనుకున్నానంటే.. అనుష్క శర్మను మర్చిపోయి నా గురించి ఆలోచించు.. నీతో వుండాలని కోరుకుంటున్నా. విరాట్ ఐలవ్ యు బేబీ.. ప్లీజ్ ప్లీజ్ విరాట్.. అనుష్కను వదిలేసేయ్.. నా గురించి ఆలోచించు, నీతో డేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నానని తెగ ముద్దుగా ముద్దుగా అడిగేసింది.


Video Source: Oneindia News

విరాట్ పై కాండిల్ బాలోక్ చేసిన ఈ హాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు అనుష్క దూరమైన క్షణం నుంచే కోహ్లి తన ఆటలో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కాండిల్ బాలోక్ తో డేటింగ్ చేయడానికి కోహ్లి అంగీకరిస్తాడో లేక ఈ అమ్మడి ఆరాటాన్ని చూసి నవ్వుకుంటాడో చూడాలి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Qandeel Baloch  Virat Kohli  Anushka Sharma  Dating  Hot Videos  

Other Articles