nargis fakhri | imran hashmi | Liplock | Azhar | Trailer

Nargis fakhri lip lock with imran hashmi

nargis fakhri comments on imran hashmi, nargis fakhri talks about liplock, nargis fakhri liplock, nargis fakhri hot videos, nargis fakhri in azhar, nargis fakhri azhar liplock, nargis fakhri hot stills, nargis fakhri stills

nargis fakhri lip lock with imran hashmi: Bollywood hot actress nargis fakhri comments on kissing hero imran hashmi about Azhar movie.

ఘాటు లిప్ లాక్ మస్తు ఎంజాయ్ చేసాడట

Posted: 04/04/2016 12:46 PM IST
Nargis fakhri lip lock with imran hashmi

ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అజార్’. బాలీవుడ్ కిస్సింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఇందులో అజార్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా ఇమ్రాన్ హష్మీపై నర్గీస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సినిమాలోని ఓ సన్నివేశం గురించి నర్గీస్ మాట్లాడుతూ... ఈ సినిమాలోని ఓ పాటలో ఘాటైన ముద్దు సీన్ వుందని, ఆ సీన్ చిత్రీకరణ సమయంలో.. ‘సీన్ సరిగ్గా రాలేదంటూ’ ఇమ్రాన్ హష్మీ చాలా టేకులు తీసుకున్నాడని, అసలు ఇన్ని టేకులు ఎందుకు తీసుకుంటున్నారు. అసలు ఇది నిజంగా షూటింగేనా లేక కావాలని చేస్తున్నారా? అనే అనుమానం కూడా వచ్చిందని నర్గీస్ చెప్పుకొచ్చింది.

అయితే ఈ సీన్ కోసం ఇమ్రాన్ ఎక్కువ టేకులు తీసుకోవడంతో.. ఇష్టం లేకపోయినా కూడా ఇమ్రాన్ హష్మీకి సహకరించాల్సి వచ్చిందని, కానీ ఈ సీన్ లో ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసి వుంటాడని నర్గీస్ సంచలన వ్యాఖ్యాలు చేసింది. దీంతో ఈ సినిమాకు మరింత ప్రచారం పెంచేసినట్లుగా అయిపోయింది.

మరి ఒక లిప్ లాక్ సీన్ కోసం అన్ని టేక్స్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో... ఈ విషయంపై ఇమ్రాన్ హష్మీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసాడని నర్గీస్ అంటోంది... మరి అలాగైతే.. ఈ సీన్ లో నర్గీస్ కూడా బాగానే ఎంజాయ్ చేసే వుండాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సినిమాలో ఎలా వుండబోతున్నాయో చూడాలి.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nargis fakhri  imran hashmi  Liplock  Azhar  Trailer  

Other Articles