What sunny leaon did for One night

What sunny leaon did for one night

Sunny leon, Sunny leon Hot, One Night Stand, One Night Stand Teaser

Sunny leaons new film One Night Stand out now. In this teaser Sunny shows he glamour. She perform very well in this teaser.

ఒక్క రాత్రి కోసం సన్నీలియోన్ ఏం చేసింది..?(వీడియో)

Posted: 03/26/2016 04:12 PM IST
What sunny leaon did for one night

సన్నీలియోన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పాపులర్ పోర్న్ స్టార్. పోర్న్ స్టార్ నుండి స్టార్ హీరోయిన్ గా మారే ప్రయత్నంలో ఉన్న ఈ అందాల బామ మరోసారి బెడ్ టాలెంట్ ను సినిమాలో ప్రదర్శించింది. ఇక అమ్మడు ఒకే ఒక్క నిమిషంలో రెచ్చిపోయిన.. రొమాన్స్ ను పండించేసింది. సన్నీలియోన్ అభిమానులకు ఈ టీజర్ కాస్త ఉమశనం కలిగించి ఉంటుంది. అదే విధంగా ఈ సినిమా మీద అంచనాలు కూడా బాగానే పెంచేసింది. వన్ నైట్ స్టాండ్ పేరుతో వచ్చిన ఈ సినిమా టీజర్ కేవలం ఒకే నిమిషం ఉన్నా కానీ బాగానే ఉంది.

మళ్లీ సన్నీలియోన్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. తన అందాలనే పెట్టుబడిగా సాగుతున్న ఈ పోర్న్ స్టార్ ప్రస్తుతం వన్ నైట్ స్టాండ్ అనే సినిమాను సైలెంట్ గా పూర్తి చేసింది. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. టీజర్ ప్రకారం. సన్నీ, హీరో ఇద్దరూ ఓ రోజు రాత్రి గడిపి తమ కోరికలను తీర్చుకుంటారు. కానీ తర్వాత హీరో మాత్రం సన్నీ మాయలో పడిపోతాడు, దాంతో ఆమె వెంటపడితే.. ఆమె మాత్రం ఆ రాత్రిని మరిచిపోమ్మని అంటుంది. కాగా అక్కడి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతాయి అన్నట్లుగా టీజర్ ఉంది. టీజర్ లోనే రెచ్చిపోయిన సన్నీ సినిమాలో ఎంత రెచ్చపోయిందో అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sunny leon  Sunny leon Hot  One Night Stand  One Night Stand Teaser  

Other Articles