Sunny Leone | slaps | journalist | Holi celebretions | Hot stills

Sunny leone slaps journalist in holi celebretions

Sunny Leone slaps journalist, Sunny Leone in holi celebretions, Sunny Leone latest news, Sunny Leone slaps, Sunny Leone latest updates, Sunny Leone hot videos, Sunny Leone hot stills, Sunny Leone stills

Sunny Leone slaps journalist in Holi Celebretions: Bollywood hot item actress Sunny Leone reportedly slapped for asking how much she charges for night programmes.

సన్నీలియోన్ రేటు అడిగి చెంప చెల్లుమనిపించుకున్నాడు

Posted: 03/25/2016 03:58 PM IST
Sunny leone slaps journalist in holi celebretions

బాలీవుడ్ ఐటం బ్యూటీ, ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను గతం వెంటాడుతూనే వుంది. అరె పోర్న్ సినిమాలకు స్వస్తిపలికి.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడికి ఓ రిపోర్టర్ చిర్రెత్తుకొచ్చే పనిచేసాడు. దీంతో ఆ రిపోర్టర్ చెంపచెల్లుమనిపించింది సన్నీలియోన్. అసలు ఏం జరిగింది? కొట్టేంత తప్పు అతడు ఏం చేసాడు?

వివరాల్లోకి వెళితే... తాజాగా హోలీ సంధర్భంగా గురువారం ‘సన్నీలియోన్ తో హోలీ’ అనే ఈవెంటు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఓ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసాడు. ఇపుడు హీరోయిన్ అయ్యారు కదా... మరి రాత్రి కార్యక్రమాలకు ఎంత తీసుకుంటున్నారు? అంటూ డబల్ మీనింగ్ వచ్చేలా ప్రశ్నించాడు. దీంతో సన్నీలియోన్ కు ఎక్కడలేని కోపం వచ్చేసి, అతని చెంప చెల్లుమనిపించింది.

ఈ సంఘటనతో అక్కడ అంతా గందరగోళం ఏర్పడింది. రిపోర్టర్లు లేకుంటేనే తాను ఈ షో చేస్తానని నిర్వాహాకులతో సన్నీలియోన్ గొడవపడింది. ఇక చేసేదేమిలేక రిపోర్టర్లందరిని నిర్వాహకులు బయటకు పంపించేసారు. కాసేపటి తర్వాత కూల్ అయ్యి.. సన్నీలియోన్ ఈవెంటులో తన ఆటపాటలతో ఎంజాయ్ చేసింది. మొత్తానికి తన ‘పోర్న్ స్టార్’ ముద్ర ఇప్పటికీ వదలడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sunny Leone  Slaps  journalist  hot videos  stills  

Other Articles