Vijay | Theri | audio launch | Speech | Songs

Vijay speech in theri audio launch

Vijay comment on Theri audio launch, Vijay latest news, Vijay speech, Vijay stills, Theri trailers, Theri songs, Theri videos songs, Theri stills, Theri posters

Vijay speech in Theri audio launch: Ilayathalapati vijay latest film Theri. This film audio and trailer released.

విజయ్ తెర ముందు పులి.. వెనుక ఎలుక ?

Posted: 03/25/2016 12:11 PM IST
Vijay speech in theri audio launch

తమిళ స్టార్ హీరో, ఇళయథలపతి విజయ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అశేష అభిమానులను దక్కించుకోవడమే కాదు... కొంచెం బయట విషయాలు కూడా తెలుసుకోవాలంటూ సోషల్ మీడియాలో విజయ్ పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ విజయ్ అలాంటి మాటలు ఏం మాట్లాడాడని అనుకుంటున్నారా?

ఇటీవలే విజయ్ నటించిన ‘థేరి’ ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ... ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉండాలని, అందరూ నిజాయితీగా పనిచేయాలని ఆ వేడుకలో చెప్పుకొచ్చాడు విజయ్‌. ఈ క్రమంలో మావోను రష్యా నాయకుడిగా పేర్కొన్నాడు. అదే వివాదానికి కారణం. నిజానికి మావో చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపకుడు.

ఈ విషయం ఆ వేడుకలో ఉన్న ఇతరులకు కూడా తెలియకపోవడంతో వారెవరూ సరిదిద్దలేకపోయారు. దీంతో ఈ విషయంపై సోషల్‌ మీడియా జనాలకు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పలు విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. సినిమాల్లో ప్రస్తుతం చేస్తున్న స్టార్ హీరోలు చాలా మంది కూడా పదవ తరగతి కూడా పాస్ అవ్వాలేరని, విజయ్ తెరపై పులికానీ.. తెర వెనుక మాత్రం ఎలుకే అంటే సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Theri  Vijay  Speech  Audio Launch  trailers  

Other Articles