Akshay kumar | 2.0 film | Rajinikanth | Amy jackson

Rajinikanth 2 o film latest updates

Rajinikanth 2.o movie latest updates, Rajinikanth 2.o movie details, Rajinikanth 2.o movie stills, Rajinikanth 2.o movie shooting updates, Rajinikanth movie news, Rajinikanth movies, Rajinikanth stills, Amy jackson hot stills, Akshay kumar 2.0, Akshay kumar movies

Rajinikanth 2.o film latest updates: Tamil Superstar Rajinikanth latest film 2.0. Shankar director, Akshay kumar acts in lead role. Amy jackson heroine. AR Rahman music.

అక్షయ్ కుమార్ పై ‘2.0’ దర్శకుడి ప్రశంసలు

Posted: 03/24/2016 10:34 AM IST
Rajinikanth 2 o film latest updates

‘కొచ్చడయాన్’, ‘లింగ’ వంటి భారీ అట్టర్ ఫ్లాప్ చిత్రాల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘2.0’. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ లైకా సంస్థ నిర్మిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘2.0’లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఓ స్టేడియంలో జరుగుతుంది. అక్కడ అక్షయ్ కుమార్ మరియు రజనీకాంత్ ల మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూటింగ్ స్పాట్ లో అక్షయ్ కుమార్ గెటప్ కు సంబంధించిన కొన్నిఫోటోలు లీకై, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ చిత్ర విశేషాలను దర్శకుడు శంకర్ తన అభిమానులతో పంచుకుంటూ... అక్షయ్ కుమార్ చాలా క్రమశిక్షణ వున్న నటుడు. కష్టపడే వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా వుంది. ఈ సినిమా ప్రధాన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. అక్టోబర్ లోపు మిగతా షూటింగ్ పూర్తిచేసి, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామని శంకర్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  2.0  Rajinikanth  Amy Jackson  stills  

Other Articles