Namitha | Hot stills | Fashion Premier Week 2016 | Hot Videos

Namitha hot fashion premier week 2016

Namitha Hot ramp walk stills 2016, Namitha hot comments, Namitha latest news, Namitha hot news, Namitha latest interview, Namitha politics, Namitha hot stills, Namitha hot gossips, Namitha hot photos, Namitha cleavage, Namitha

Namitha Hot Fashion Premier Week 2016: Kollywood hot actress Namitha latest fashion ramp walk become very hot in social media. Namitha latest news, movies, gossips, stills, gallery.

వామ్మో.. గరం గరం అందాలన్నీ చూపించేస్తుంది!

Posted: 03/23/2016 01:12 PM IST
Namitha hot fashion premier week 2016

తెలుగులో ‘సొంతం’, ‘జెమిని’ సినిమాలతో కుర్రకారుకు బాగా దగ్గరయిన నమిత.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి బొద్దుగా మారి హాట్ బ్యూటీగా మారిపోయింది. అక్కడ హీరోయిన్ ఆఫర్ల కంటే బోల్డ్ క్యారెక్టర్ ఆఫర్లే నమితకు ఎక్కువగా వచ్చిపడ్డాయి. అంతేకాకుండా ఈ అమ్మడి అందాలకు తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఏర్పడటంతో.. తమిళంలో వరుసగా బోల్డ్, హాట్ పాత్రలు వచ్చాయి. పైగా నమిత బొద్దుగా మారడంతో తమిళంలో భారీ క్రేజ్ ను దక్కించుకుంది.

అయితే ఈ అమ్మడు తన బరువు భారీగా పెరిగిపోయిందని గ్రహించడంతో ఇటీవలే ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకొని స్లిమ్ గా మారడానికి ప్రయత్నించింది. ఈ ఫిట్ నెస్ లో భాగంగా నమిత కాస్త బరువు తగ్గిన సమయంలో పలు కామెంట్లు చేసింది. ఇపుడు స్లిమ్ గా మారి మీకందరికి ఎలా షాకిచ్చానో.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గెలిచి అందరికి షాకివ్వబోతున్నాను అని గతంలో చెప్పుకొచ్చింది. కానీ ఈ అమ్మడు చెప్పిన కొద్దిరోజుల నుంచే మళ్లీ బరువు పెరగడం మొదలయ్యింది.

కానీ ఈ అమ్మడు తాజాగా ఓ ఫ్యాషన్ షో కార్యక్రమంలో పాల్గొని అందరికి మతిపోగొట్టేసింది. తెల్లని డ్రెస్ లో నమిత తన క్లివేజ్ అందాలను భారీగా ప్రదర్శించింది. డీప్ లో నెక్ బ్లౌజ్ ను ధరించిన నమిత.. తన ఎద అందాలను చూపిస్తూ అందరి దృష్టి తనవైపే ఆకర్షించేసుకుంది. ఇక తన నడుము ఒంపుసొంపులను కూడా చూపిస్తూ మరింత ఆకట్టుకుంది. మొత్తానికి ఆ ఫ్యాషన్ షోలో నమిత తన అందాలను చూపిస్తూ చేసిన ర్యాంప్ వాక్ అందరిని ఆకట్టుకుంది.

ఈ ఫ్యాషన్ షోలో నమితకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నమిత తన డీప్ క్లివేజ్ అందాలతో పిచ్చెక్కించేస్తుంది. ఈ ఫోటోలతో మరిన్ని హాట్ హాట్ పాత్రలు నమితను వెతుక్కుంటూ రావడం ఖాయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పలు తెలుగు, తమిళం హాట్ హాట్ చిత్రాల్లో నటిస్తుంది.

ఇక ఈ అమ్మడు తన పెళ్లి విషయాన్ని ఇటీవలే చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అమ్మడు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా వున్నాను. ఇలాగే మూవీ ఆఫర్లు వచ్చినంతకాలం చేస్తూనే వుంటాను. ఎప్పుడైతే ఆఫర్లు రావడం మానేస్తాయో... అప్పుడు చిత్రపరిశ్రమ నుంచి తప్పుకుని, తనను ప్రేమించే మంచి వ్యక్తితో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను’ అని అంటోంది ఈ భారీ అందాల బొద్దుగుమ్మ! ఎలాగో నమిత గరం గరం సినిమాల్లో నటిస్తోంది కాబట్టి... ఎంతకాలమైనా ఏదో ఒక సినిమాలో హాట్ పాత్రలు వస్తూనే వుంటాయి. మరి ఈ అమ్మడు ఎప్పుడూ, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి.


Video Source: Galatta Tamil | கலாட்டா தமிழ்

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Namitha  ramp walk  hot stills  hot videos  spicy stills  

Other Articles