Mahesh babu | Sitara dance | Namrata Shirodkar | Brahmotsavam

Mahesh daughter sitara dance video

Mahesh babu Daughter Sitara dance video, Sitara dance video, Mahesh babu Daughter dance video, Sitara Dance, Namrata Daughter Dance, Sitara stills, Mahesh Babu stills, Brahmotsavam movie updates, Brahmotsavam posters, Brahmotsavam

Mahesh Daughter Sitara dance video: Tollywood superstar mahesh babu daughter sitara dance in her school program. Namrata posted this video in instragram.

లిటిల్ ప్రిన్సెస్ సితార డాన్స్ వీడియో

Posted: 03/22/2016 09:35 AM IST
Mahesh daughter sitara dance video

ప్రిన్స్ మహేష్ బాబు కూతురు, లిటిల్ ప్రిన్సెస్ సితార తన డాన్సుతో అదరగొట్టేసింది. అసలే మహేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా సితార అంటే చాలా ఇష్టం. అలాంటి ఈ చిన్నారి సితార తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డాన్స్ చేసేసరికి మహేష్ ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు లేకుండా పోతున్నాయి.

సితార ఇటీవల జరిగిన తన స్కూల్ డాన్స్ పోగ్రామ్ లో డాన్స్ చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో ‘క్లాప్‌ క్లాప్‌’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ డాన్స్ వీడియోని సితార తల్లి నమ్రత ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులకు అందించారు. దీంతో మహేష్ అభిమానులు ఈ వీడియోను చూసి తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఇక మహేష్ ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Sitara  Dance video  Brahmotsavam  Namrata  

Other Articles