actress does workout having a top vies at 130 floor height

Regina is always ready for a workout

Telugu actress, south indian actress, actress regina, Regina Cassandra, Regina instagram, regina movies, regina new movies, regina cicago, regina skydeck, Chicago

Regina Cassandra is on the 103rd floor, she does push-ups. The svelte lass, who posted this picture on her social media

వామ్మో.. ఈ హీరోయిన్ రూటు సెపరేటు..

Posted: 03/20/2016 01:08 PM IST
Regina is always ready for a workout

ఆకాశ సౌధం అందులోనూ ఒకటో రెండో కాదు ఏకంగా వంద అంతస్థుల భవనం పైకి ఎక్కితే ఎవరైనా తమ అనుభూతిని పంచుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో వున్న లేటెస్ట్ టెక్నాలజీతో పాటు అంతకన్నా అధికంగా ప్రపంచాన్నే తన గుప్పిట్లో బంధించిగలగిన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. అయితే అలాంటి 103 అంతస్తులో వుండే అవకాశం టాలీవుడ్ హీరోయిన్ కు లభించింది. అయితే మాత్రం అమె ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఏరియల్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. లేదంటే అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లినందుకు భయపడతారు. కానీ మన హీరోయిన్ 103 అంతస్తులో ఏం చేసిందో తెలుసా..? 103 అంతస్తులోకి వెళ్లి ఓ మూలన తనకు కావాల్సిన టాప్ వ్యూ చూస్తూ.. తీరిగ్గా ఫుఫ్ అప్స్ తీసింది.

అదెంటీ అనుకుంటున్నారా..? ఓహో అమె ఎవరు అనుకుంటున్నారా.. ? అమె మరెవరో కాదు రెజీనా. ఇటీవల షికాగోలోని ఆకాశహర్మ్యం 'స్కైడెక్ షికాగో'ను ఆమె సందర్శించింది. ఇందులో చివరి ఫ్లోర్ కు చేరుకుని సందడి చేసింది. కాలి కింద నుంచి అద్దంలోంచి కనబడుతున్న భవంతులను చూసేందుకు సరదాగా ఫుష్ అప్స్ తీసింది. దగ్గరగా చూసేందుకు ఇలా చేసిందన్న మాట. 103లో ఫుష్ అప్స్ చేస్తున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. అంతేకాదు  స్కైడెక్ షికాగోకు వెళ్లి ఏరియ్ వ్యూతో సరిపెట్టుకోకుండా తనలాగే ఫుష్ అప్స్ తీయమని సలహాయిచ్చింది. ఫొటో తీసుకోవడం మర్చిపోద్దని ట్వీట్ చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Skydeck Chicago  Instagram  

Other Articles