Samantha ruth prabhu need a baby

Samantha ruth prabhu need a baby

Samantha, Samanth ruth prabhu, Sitara, Brahmostavam, mahesh Babu, Mahesh Babu Daughter

The shooting of Brahmotsavam saw a surprise guest on Tuesday. If you're wondering who the surprise guest is it's none other than angel Sitara. Darling Sitara accompanied by mom Namrata visited the sets and saw her doting dad Mahesh Babu working for the film.

సమంతకు మూడు రోజులకు బిడ్డ కావాలట..!

Posted: 03/16/2016 11:22 AM IST
Samantha ruth prabhu need a baby

తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన గా ముద్రవేసుకున్న బ్యూటీ క్వీన్ సమంత కొత్త కష్టాలుపడుతోంది. తనకు శనివారంలోగా ఓ బిడ్డ కావాలని కోరుతోంది. ఇది సీక్రెట్ గా కాదు... ఏకంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంతకీ సమంతకు ఎందుకు బిడ్డ కావాలో వింటే మాత్రం మీరు షాక్ అవుతారు. సమంత ఈ శనివారం రోజు ఓ గెస్ట్ ను కలవనుందట.... అయితే ఆ గెస్ట్ మాత్రం సమంతతో పాటుగా, తన బిడ్డను కూడా తీసుకురావాలని కండీషన్ పెట్టిందట. దాంతో ఖంగుతిన్న సమంత నాకు శనివారంలోపు బిడ్డ కావాలి అంటూ పోస్ట్ పెట్టేసింది. అయితే సమంతకు లేని కష్టాన్ని కల్పించింది ఎవరో తెలుపా..? మహేష్ బాబు, నమ్రతా షిరోర్కర్ ల గారాల పట్టి సితార.

అవును.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార పెట్టిన కండీషన్ వల్ల సమంత బిడ్డ కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత.. సితారతో కాసేపు గడిపి హడావిడి చేసిందట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలొ వస్తున్న బ్రహ్మోత్సవంపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పివిపి సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మే మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాయాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Samanth ruth prabhu  Sitara  Brahmostavam  mahesh Babu  Mahesh Babu Daughter  

Other Articles