Nagarjunas Oopiri theartical trailer is excellent

Nagarjunas oopiri theartical trailer is excellent

Oopiri, Oopiri Trailer, Oopiri cinema, nagarjuna, Tamanna, karthi, Nagarjunas Oopiri

Nagarjuna and Karthis latest film Oopiri theatical trailer out now. Nagarjuna fans waiting to celebrate the Oopiri hit ceremony.

నాగార్జున ఖాతాలో మరో హిట్...అదిరిన ఊపిరి ధియేట్రికల్ ట్రైలర్

Posted: 03/11/2016 06:14 PM IST
Nagarjunas oopiri theartical trailer is excellent

అక్కినేని ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా పెద్ద హిట్ తర్వాత ఊపిరి సినిమా ద్వారా మరో హిట్ రాబోతోందని సంబరాలు చేసుకుంటున్నారు.  ఊపిరి అంటూ మరో కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు నాగార్జున. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో మానవీయ విలువల గురించి చెబుతూనే, శరీరంలో సగానికి పైగా భాగాలు పనిచేయని ఒక వ్యక్తిగా అద్బుతమైన నటనను కనబరిచాడు నాగార్జున. సోగ్గాడే సినిమాలో ఎంత అల్లరి చేశాడో ఇప్పుడు అంత కంటతడి పెట్టించేలా ఉన్నాడు ఈ సినిమాతో.

నాగార్జునకి తోడుగా ఆవారా జోడి కార్తీ-తమన్నా ల క్యూట్ పెయిర్ మరోసారి ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి ఆపోజిట్ సినిమాను తీశాడు. ఏంతో ఫ్రెష్ గా ఉన్న ఊపిరి ట్రైలర్ తో కచ్చితంగా సినిమాపై ఉన్న అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  Oopiri Trailer  Oopiri cinema  nagarjuna  Tamanna  karthi  Nagarjunas Oopiri  

Other Articles