Sachin Joshi scoled Pawan Kalyan big fan

Sachin joshi scoled pawan kalyan big fan

bandla Ganesh, Sachin Joshi, Bandla ganesh contraversy, Parameshwara Productions

Sachin Joshi scoled Power Star Pawan Kalyan Big fan Bandla Ganesh. He also warned that he will he wont let it release.

పవన్ కళ్యాణ్ భక్తుడిని తిట్టిన సచిన్

Posted: 03/11/2016 03:41 PM IST
Sachin joshi scoled pawan kalyan big fan

తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు చాలా కామన్. కానీ వీటిలో కొన్ని మాత్రం తారా స్థాయికి చేరుకుంటుంటాయి. నిర్మాత బండ్ల గణేష్, హీరో సచిన్ జోషి వివాదం కూడా అలాంటిదే. ఈరోజు బండ్ల గణేష్ పుట్టినరోజు. చాలా మంది ట్విట్టర్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాని హీరో సచిన్ జోషి మాత్రం తిట్ల వర్షం కురిపించారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రాడ్. విల్ సూన్ సి ఇన్ జైల్’ అంటూ గణేష్ ను ఉద్దేశించి ట్వీట్లు చేశాడు.

గతంలో బండ్ల గణేష్ కు సచిన్ జోషికి ఆర్ధిక లావాదేవీల విషయంలో కొన్ని గోడవలున్నాయి. ప్రస్తుతం అవి కోర్టులో నానుతున్నాయి కూడా. ఇంతలో సచిన్ గణేష్ పై ఇలా విరుచుకుపడ్డారు. అలాగే ‘ఎవరైతే గణేష్ తో సినిమా తీస్తారో వారికో వార్నింగ్. ఆ సినిమాను రిలీజ్ అవనివ్వను. గణేష్ చేతిలో మోసపోయిన వాళ్ళు త్వరలో అతని జైల్ డేను చూడాలని కోరుకుంటున్నారు’ అని కూడా అన్నాడు సచిన్. ఇలా పుట్టినరోజునాడు సచిన్ గణేష్ ను తిట్టడం టీ – టౌన్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandla Ganesh  Sachin Joshi  Bandla ganesh contraversy  Parameshwara Productions  

Other Articles