Akhil and nagachatanya lauched Oopiri new trailer

Akhil and nagachatanya lauched oopiri new trailer

Nagachaitanya, Akhil, Akkineni, Oopiri, oopiri Trailer, Nagarjuna, nagarjunas Oopiri

Akkineni nagarjunas latest film Oopiri trailer launched today by Akkineni Akhil and nagachaitanya.

ఊపిరి ట్రైలర్ ను లాంఛ్ చేసిన అఖిల్, నాగచైతన్య

Posted: 03/11/2016 06:49 AM IST
Akhil and nagachatanya lauched oopiri new trailer

'సోగ్గాడే చిన్ని నాయనా' సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. సినిమా బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఊపరి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మార్చి 25వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఘనంగా ఆడియో వేడుకలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ని అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉందని , నాన్నగారు రోజు రోజుకీ బాగా యంగ్ అయిపోతున్నారని నాగ చైతన్య చెప్పారు. అక్కినేని అఖిల్ మాట్లాడుతూ ఈ కథ విన్నపుడు నాన్నగారి క్యారెక్టర్ వీల్ ఛెైర్ లో కూర్చోవడం ఏమిటి? బాగోదు అన్నాను. ఫుల్‌ స్క్రిప్ట్‌ అంతా విన్నాక చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇలాంటి మంచి సినిమాని డైరెక్ట్ చేసినందుకు వంశీ పైడిపల్లికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ట్రైలర్‌ చాలా బాగుందని, ట్రైలర్‌ చూశాక మా నాన్నే మా 'ఊపిరి' అనిపించిందని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagachaitanya  Akhil  Akkineni  Oopiri  oopiri Trailer  Nagarjuna  nagarjunas Oopiri  

Other Articles