Producer did not care about Nagarjuna

Producer did not care about nagarjuna

Nagarjuna, Oopiri, Oopiri Promotion, Tamanna, Karthi, Oopiri cinema News, Oopiri POsters, Oopiri Promotion

Tollywood star hero Nagarjuna facing guiltiness for about upcoming cinema Oopiri promotion. Producer PVP did not involving Nagarjuna in the promotion programmees.

నాగార్జునను పట్టించుకోని ప్రొడ్యూసర్

Posted: 03/10/2016 05:12 PM IST
Producer did not care about nagarjuna

చాలా కాలం తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో హిట్ కొట్టిన స్టార్ హీరో నాగార్జున తరువాతి సినిమా ఊిపిరి రిలీజ్ కు అంతా సిద్దమైంది. అయితే ఊపిరి సినిమాను ఏకకాలంలో ఇటు తెలుగులో, అటు తమిళ్ లో రిలీజ్ కు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా విషయంలో నాగార్పున చాలా కోపంగా ఉన్నారట.   అయితే తెలుగు వర్షన్ కు సంబందించి కాకపోయినా.. ఊపిరి తమిళ్ వర్షన్ విషయంలో నిర్మాత మీద గుర్రుగా ఉన్నారట. నిర్మాత వైఖరి నాగార్జునకు అస్సలు నచ్చడం లేదట.

నాగార్జున, కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఊపిరి. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కాగా తమిళ్ వర్షన్ ప్రమోషన్ విషయంలో నాగార్జున గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రమోషన్ కోసం నాగార్జునను బాగా వాడుకున్న నిర్మాత పివిపి తమిళ్ వర్షన్ ప్రమోషన్ కు మాత్రం నాగార్పునను దూరంగా ఉంచుతున్నారట. కేవలం కార్తీ, తమన్నాలతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని మీద నాగార్జున పివిపి మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నాగార్జుననే తమిళ్ వర్షన్ ను పట్టించుకోవడం లేదని.. తెలుగు మీద మాత్రం ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారని కూడా ఓ టాక్ ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో నాగార్జునకు, పివిపికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Oopiri  Oopiri Promotion  Tamanna  Karthi  Oopiri cinema News  Oopiri POsters  Oopiri Promotion  

Other Articles