Young Hero Nikhil's Help to Assistant Narsimha

Nikhil gifts a bike to his assistant

Nikhil, Bajaj Bike, nikhil buys gift to assistant, nikhil gifts bike to his assistant, nikhil twitter, nikhil facebook, nikhil latest news, nikhil upcoming movies, nikhil latest news

Young hero Nikhil is one of the most successful new gen heroes in tinsel town now. But success hasn't got into the head of this emerging star hero.

నికిల్.. నీకు అసిస్టెంట్ గా నేనుండనా..?

Posted: 03/07/2016 07:44 AM IST
Nikhil gifts a bike to his assistant

టాలీవుడ్ హీరోలు తమ అభిమానాన్ని గిఫ్ట్ల రూపంలో చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలం సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో గిఫ్ట్ల రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకి కారును గిఫ్ట్గా ఇచ్చాడు మహేష్ బాబు. అదే దర్శకుడితో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఓ కాస్ట్లీ వాచ్ను కొరటాలకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇలా తమ ఆనందాన్ని గిఫ్ట్ల రూపంలో పంచుకుంటున్నారు స్టార్స్.

తాజాగా ఇదే లిస్ట్లో మరో యంగ్ హీరో కూడా చేరిపోయాడు. తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్ననరసింహఆ అనే వ్యక్తి కోసం ఓ బైక్ను కొనిచ్చాడు యంగ్ హీరో నిఖిల్. అంతేకాదు తానే ఆ బైక్ మీద కూర్చొని ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇంకేముంది ఆయన పోస్టు చేయగానే ఆయన అభభిమానుల నుంచి సార్ నేను మీ వద్ద అసిస్టెంటుగా చేస్తాను.. నన్ను మీ అసిస్టెంటుగా పెట్టుకోరా అంటూ అభిమానులు ఆయన పోస్టుకు కామెంట్లు పెట్టారు, మరి వారి ట్విట్లపై నిఖిల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Mahesh Babu  Ntr  Koratala siva  

Other Articles