Manchu Manoj | Shourya | Censor Report | Regina | Songs

Shourya censor report

Shourya Censor Report, Shourya Movie Release Date, Shourya Movie Jukebox, Shourya Movie Songs, Shourya Movie Trailers, Shourya Movie posters, Shourya Movie Updates, Shourya Movie News, Manchu Manoj stills, Regina stills

Shourya Censor Report: Manchu Manoj upcoming film Shourya. This Film Release on 4 March. Regina heroine. Vedha Music. Dasharath Direction.

సెన్సార్ పూర్తి చేసుకున్న మనోజ్ ‘శౌర్య’

Posted: 03/02/2016 12:42 PM IST
Shourya censor report

మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘శౌర్య’. బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ బ్యానర్లో మ‌ల్కాపురం శివ‌కుమార్ నిర్మించారు. వేద సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమయ్యింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందజేసారు. లవ్, రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా మనోజ్ కు ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Shourya  Censor Report  Regina  stills  

Other Articles