Tuntari | Dimond Girl Contest | Nara Rohith | Latha hegde | Release Date

Tuntari film dimond girl contest

Tuntari Dimond Girl Contest, Tuntari Theatrical Trailer, Tuntari movie audio soon, Tuntari movie stills, Tuntari movie latest news, Tuntari movie updates, Tuntari movie posters, Latha hegde latest stills, Latha hegde in tuntari, Latha hegde hot stills, Tuntari movie, Tuntari stills

Tuntari Film Dimond Girl Contest: Tuntari Movie Audio Launch. Starring Nara Rohit, Latha Hegde. Music Composed By Sai Karthik, Directed by Kumar Nagendra and Produced by Ashok Baba, Nagarjuna under Sri Keerthi Films.

డార్లింగ్ నచ్చితే డైమండ్ ఇస్తామంటున్న ‘తుంటరి’

Posted: 02/27/2016 05:52 PM IST
Tuntari film dimond girl contest

వరుస సినిమాలతో బిజీ హీరోగా మారిపోయిన నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తుంటరి’. కుమార్ నాగేంద్ర. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై అశోక్ బాబా, నాగార్జున నిర్మిస్తున్నారు. లతా హెగ్డే హీరోయిన్. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై, మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం... ప్రేక్షకులకు ఓ డైమండ్ ఆఫర్ ప్రకటించింది. అదేంటో మీరే చూడండి.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు,ఆర్ట్ఃముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వం: కుమార్ నాగేంద్ర‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tuntari  Nara Rohith  Dimond Girl Contest  Theatrical Trailer  Latha Hegde  stills  posters  

Other Articles