Kshanam | Adavi Shesh | Adah Sharma | Anasuya

Kshanam film latest updates

Kshanam theatrical trailer, Kshanam Movie Release Date, Kshanam Movie stills, Kshanam latest posters, Kshanam movie updates, Kshanam

Kshanam Film Latest Updates: PVP in association with Matinee Entertainment are producing KSHANAM. Directed by debutante Ravikanth Perepu, with a story by Adivi Sesh, ‘Kshanam’ is poised to hit the screens on March 4th, 2016.

‘క్షణం’ కోసం యుఎస్ సినిమాటోగ్రాఫర్

Posted: 02/20/2016 09:24 AM IST
Kshanam film latest updates

24 విభాగాలకి సంబందించిన ప్రపంచ సినిమా వాళ్ళందరి మద్య, ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ చూస్తుండగా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతూ గొప్ప గొప్ప సినిమాలకి అవార్డులను అందించే ప్రతిష్టాత్మక వేదిక CANNES FILM FESTIVAL. ఫుల్ లెంగ్త్ సినిమా నుంచి షార్ట్ ఫిలిమ్స్ వరకు ఉన్న బెస్ట్ ఫిలిమ్స్ కి అవార్డులు ఇచ్చే వేదిక ఇది.

అటువంటి CANNES FILM FESTIVAL కి “LAYLA” అనే షార్ట్ ఫిలిం ద్వారా నామినేట్ అయ్యి, US లో ఇండిపెండెంట్ సినిమాలకి సినిమాటోగ్రఫి చేసిన షనీల్ డియో, ఇప్పుడు తెలుగు లో PVP బ్యానర్ లో అడివి శేష్, అదా శర్మ నటించిన “క్షణం” సినిమాకి సినిమాటోగ్రఫి చేయడం విశేషం. ట్రైలర్ చూస్తేనే తన కెమెరా పనితనం ఏంటో అర్ధమవుతోంది. ట్రైలర్ కి సంబందించిన షాట్స్ లో లొకేషన్స్ ని కానీ, ఆర్టిస్ట్స్ ని కానీ చూపించిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా 26న రిలీజ్ అవుతున్న “క్షణం” మూవీ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడని తెలుస్తోంది. త్వరలో ఒక ఫ్రెంచ్ ప్రొడక్షన్ లో పనిచేయనున్నట్టు తెలిసింది.

ఈ నెల 26న రిలీజ్ అవుతున్న “క్షణం” సినిమాలో అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ తదితరులు నటించారు. స్టొరీ : అడివి శేష్, ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరేపు, సినిమాటోగ్రఫీ : షనిల్ డియో, సాహిత్యం : సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి, నిర్మాత : పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం : రవికాంత్ పెరేపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kshanam  theatrical trailer  posters  stills  

Other Articles