Krishnagaadi Veera Premagaadha | Censor Report | Nani | Trailers

Krishnagaadi veera premagaadha censor report

Krishnagaadi Veera Premagaadha Censor Report, Krishnagaadi Veera Premagaadha release date, Krishnagaadi Veera Premagaadha trailers, Krishnagaadi Veera Premagaadha songs, Krishnagaadi Veera Premagaadha stills, Krishnagaadi Veera Premagaadha posters, Nani

Krishnagaadi Veera Premagaadha Censor Report: Nani, Mehr Pirzada, Brahmaji, Sampath Raj, Harish Uthaman, Murli Sharma, Sathru, Pruthvi, Prabhas Srinu, Venu Tillu among others. Directed by Hanu Raghavapudi. Produced by Raam Achanta, Gopi Achanta, Anil Sunkara under the banner 14 Reels. Music scored by Vishal Chandrashekhar.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సెన్సార్ పూర్తి.. ఈనెల 12న విడుదల

Posted: 02/10/2016 11:26 AM IST
Krishnagaadi veera premagaadha censor report

నాని, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు నిర్మించారు. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘపూడి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందజేసారు. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ముగ్గురు చిన్నపిల్లలు బేబి నయన, మాస్టర్ శ్రీ ప్రతం, బేబి మోక్ష కీలక పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించి, నాని ఎలాంటి సక్సెస్ ను అందుకోనున్నాడో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ శ్రీ ప్రతం, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: హను రాఘవపూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Krishnagaadi Veera Premagaadha  Censor Report  Trailers  stills  

Other Articles