Poonam Pandey | Valentines day | Tweets | Hot Stills

Poonam pandey valentines day gift

Poonam Pandey Valentines day Special offer, Poonam Pandey feb 14, Poonam Pandey latest tweets, Poonam Pandey tweets, Poonam Pandey latest updates, Poonam Pandey movies, Poonam Pandey hot videos, Poonam Pandey semi nude stills

Poonam Pandey Valentines day gift: Bollywood item girl Poonam Pandey tweets about Valentines day Special offer.

వాలెంటైన్స్ డేకు మళ్లీ ఊపడానికి పూనమ్ రెడీ

Posted: 02/03/2016 12:14 PM IST
Poonam pandey valentines day gift

దేశంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. పండగలు, కార్యక్రమాలే కాకుండా యోగా, వాలెంటైన్స్ డే ... ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ అన్ని కార్యక్రమాలను కూడా బాలీవుడ్ ఐటెం భామ పూనమ్ పాండే మాత్రం ఒకేవిధంగా సెలబ్రేట్ చేసుకుంటూ వుంటుంది.

గతంలో హోలీ, యోగా, క్రిస్మస్ కార్యక్రమాలకు తన అందాలను చూపిస్తూ వీడియోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే క్రిస్మస్ కు ‘జింగల్ బూబ్స్’ అంటూ తన ఎద అందాలను ఆడిస్తూ వీడియో విడుదల చేసింది. ఇపుడు అదే బాటలో మరోసారి తన అందాలను చూపించడానికి ‘వాలెంటైన్స్ డే’ను వాడుకోనుంది.

ఈ ఏడాది ప్రేమికుల రోజు కానుకగా మరోసారి జనాలకు హీటు పెంచుతానని చెబుతోంది పూనమ్. ఈసారి 104 డిగ్రీల టెంపరేచర్ తో వేడి పుట్టిస్తానని చెబుతోంది. అందుకోసం ఓ ప్రోమోగా ఓ ఫోటోను విడుదల చేసింది. స్విమ్మింగ్ పూల్ లో బికీనీతో వున్న పూనమ్.. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రేమికులరోజు కోసం వేచి చూడండి... నా స్టైల్లో జరుపుకుందాం అంటూ ట్వీట్ చేసింది.

అసలే జనాలంతా కూడా వాలెంటైన్స్ డేను పదిరోజుల ముందు నుంచే చాక్లెట్ డే, రోజ్ డే, టెడ్డీ డే అంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అదే విధంగా పూనమ్ కూడా ఫిబ్రవరి 14వరకు కూడా ఇలా తన అందాలతో ప్రదర్శన చేయనుందా అనే అనుమానం కలుగుతోంది. అసలు ఏం జరుగనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Valentines day  feb 14 offer  tweets  hot stills  

Other Articles