Baahubali 2 first photo in social media

Baahubali 2 first photo in social media

Baahubali, Baahubali-2, Baahubali The conclision, SS Rajamouli, Prabhas, Prabhas in Baahubali-2

Baahubali cinema second part shoting going on in Kerala forest. The first photo unofficially out and go viral in the social media.

బాహుబలి-2 ఫస్ట్ ఫోటో ఇదే.. అడువుల్లో ప్రభాస్

Posted: 01/26/2016 04:18 PM IST
Baahubali 2 first photo in social media

బాహుబలి సినిమా తెలుగు సినిమా రంగంలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో గుర్తిండిపోయే సినిమా. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. రికార్డ్ స్థాయి కలెక్షన్లను కలెక్ట్ చేసింది. అయితే సినిమా షూటింగ్ కు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా దర్శకుడు రాజమౌళి ఎంతో జాగ్రత్త పడ్డారు. అయితే బాహుబలికి సీక్వెల్ గా వస్తున్న బాహుబలి ది కంక్లూజన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కొన్ని యుద్ద సన్నివేశాలకు సంబంధించిన సీన్లను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ కేరళ చేరుకోగా, ఆ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

దక్షిణ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను తన వశం చేసుకున్న బాహుబలి చిత్రం సీక్వెల్‌తో ఈ రికార్డులను తిరగరాయాలని ప్రయత్నిస్తోంది. సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉండగా, తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ లుక్‌ని చూసి అభిమానులు మరింత ఆనందంతో పాటు ఆశ్యర్యానికి గురయ్యారు. ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కొందరు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొడుతుండగా ఆ ఫోటోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Baahubali-2  Baahubali The conclision  SS Rajamouli  Prabhas  Prabhas in Baahubali-2  

Other Articles