IIFA 2015 Utsavam | Awards Winners | Stills | Gallery

Bahubali got 6 awards in iifa utsavam 2015

Bahubali tamil records in iifa utsavam 2015, Actress in IIFA Utsavam Awards 2015 Day 1, IIFA Utsavam Awards 2015 Day 1, IIFA Utsavam Awards 2015 tamil winners, IIFA Utsavam Awards 2015 malayalam winners, IIFA Utsavam Awards 2015 winners list, IIFA Utsavam Awards 2015 stills, IIFA Utsavam Awards 2015 gallery, IIFA Utsavam Awards 2015 videos, IIFA Utsavam Awards 2015 updates

Bahubali got 6 awards in iifa utsavam 2015: IIFA Utsavam 2015 started in hyderabad. Day 1 Presenting Tamil and Malayalam. IIFA 2015 Utsavam 2015 awards details, updates, stills, gallery.

‘ఐఫా’లో తమిళ బాహుబలికి అవార్డుల పంట

Posted: 01/25/2016 05:19 PM IST
Bahubali got 6 awards in iifa utsavam 2015

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం 2015లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ, భారీ కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. ‘బాహుబలి’ సినిమా తెలుగు వర్షెన్ కు కాకుండా తమిళ వర్షెన్ కు 6 అవార్డులు దక్కాయి. సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఐఫా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా జనవరి 24న జరిగిన తమిళ, మలయాళం సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన అవార్డుల కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్రానికి 6 అవార్డులు దక్కాయి. తమిళంలో ఎన్ని చిత్రాలు పోటి పడ్డప్పటికీ.. ‘బాహుబలి’కే అవార్డుల పంట పండింది.

ఉత్తమ చిత్రం - ‘బాహుబలి’ (తమిళం)
ఉత్తమ దర్శకుడు - ఎస్.ఎస్.రాజమౌళి (తమిళం)
ఉత్తమ సహాయ నటుడు (మేల్) - సత్యరాజ్ (తమిళం)
ఉత్తమ సహాయ నటి (ఫీమేల్) - రమ్యకృష్ణ (తమిళం)
ఉత్తమ ఫీమేల్ సింగర్ - గీతామాధురి (తమిళం)
ఉత్తమ మేల్ సింగర్ - హరిచరణ్ శేషాద్రి (తమిళం)

ఇక ఈరోజు (జనవరి 25) తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన తారలకు అవార్డులు అందించనున్నారు. ఈ వేడుకకి అల్లు శిరీష్-రెజీనాలు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. అలాగే రాంచరణ్, అఖిల్ లు తమ డాన్సులతో ఆకట్టుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bahubali  tamil records  iifa utsavam 2015  winners list  Stills  

Other Articles