Iru Mugan | Vikram | First look | Nayanthara | Nithya menon

Vikram iru mugan movie first look

Vikram Iru Mugan First Look, Iru Mugan First Look, Iru Mugan posters, Iru Mugan stills, Iru Mugan movie news, Iru Mugan movie updates, Vikram Iru Mugan, Nayanthara Iru Mugan, Nithya menon Iru Mugan, Stills

Vikram Iru Mugan Movie First Look: Tamil star hero Vikram upcoming film Iru Mugan. This film First Look poster has been revealed by the makers. The poster si stunning and Vikram will be seen in a new avatar.

అంచనాలు పెంచేస్తున్న ‘ఇరు ముగన్’ ఫస్ట్ లుక్

Posted: 01/11/2016 03:18 PM IST
Vikram iru mugan movie first look

‘ఐ’, ‘10 ఎంద్రుకుల్ల’ చిత్రాల తర్వాత తమిళ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరు ముగన్’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో విక్రమ్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.

పోస్టర్ డిజైన్ ఆసక్తికరంగా వున్నప్పటికీ.. సినిమా మొత్తం అంతా కూడా విక్రమ్ ఇదే విధంగా కనిపించడు అనే విషయం అర్థమవుతోంది. ఒకవైపు మాములు వ్యక్తిగా మరోవైపు ఏదో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

తొలిసారిగా విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iru Mugan  Vikram  First look  Posters  Nayanthara  Nithya menon  

Other Articles