Soggade Chinni Nayana | Nagarjuna | Ramyakrishna

Soggade chinni nayana movie latest trailer

Soggade Chinni Nayana Latest Trailer, Nagarjuna Soggade Chinni Nayana interview, Soggade Chinni Nayana latest news, Soggade Chinni Nayana movie news, Soggade Chinni Nayana release date, Soggade Chinni Nayana trailers, Soggade Chinni Nayana audio date, Soggade Chinni Nayana movie stills, Soggade Chinni Nayana posters, lavanya tripati, Ramyakrishna

Soggade Chinni Nayana Latest Trailer: Starring Nagarjuna in a dual role while Ramya Krishnan and Lavanya Tripathi would be seen as the female leads, directed by debutante director Kalyan Krishna and produced by Annapurna Studios.

బంగార్రాజుని గుద్దుతో పిలుస్తున్న సత్య

Posted: 01/04/2016 03:31 PM IST
Soggade chinni nayana movie latest trailer

అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘సొగ్గాడే చిన్నినాయనా’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘బంగార్రాజు’ పాత్రలో నటించే నాగార్జున పాత్ర చనిపోయి, ఆత్మగా కనిపించనున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే రావణాసురుడు పాత్రలో నాగబాబు నటించారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున లుక్ చాలా కొత్తగా వుంది. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Soggade Chinni Nayana  Nagarjuna  Trailer  Ramyakrishna  Lavanya Tripati  

Other Articles