Kalyana Vaibhogame Audio Jukebox

Kalyana vaibhogame audio jukebox

Kalyana Vaibhogame Audio Release, Kalyana Vaibhogame Jukebox, Kalyana Vaibhogame Songs, Kalyana Vaibhogame Movie Release Date, Kalyana Vaibhogame Movie Posters, Kalyana Vaibhogame Movie news, Kalyana Vaibhogame Movie stills, Kalyana Vaibhogame Movie updates, Kalyana Vaibhogame, Naga shaurya, Malavika Nair, Audio release date

Kalyana Vaibhogame Audio Jukebox: Kalyana Vaibhogame 2016 Telugu Movie Audio Jukebox featuring Naga Shourya and Malavika Nair exclusively on Madhura Audio. Music composed by Kalyan Koduri. Directed by BV Nandini Reddy and produced by KL Damoodar Reddy.

మార్కెట్లో ‘కళ్యాణ వైభోగమే’ పాటల సందడి

Posted: 12/29/2015 03:35 PM IST
Kalyana vaibhogame audio jukebox

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె .ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు.

మధుర ఆడియో ద్వారా ఈ పాటలను విడుదల చేసారు. ఇందులో మొత్తం 6 పాటలున్నాయి. ఈ 6 పాటలకు లక్ష్మీ భూపాల్ సాహిత్యాన్ని అందించారు. సాఫ్ట్ మెలోడిస్ గా ఈ పాటలు చాలా బాగున్నాయి. కళ్యాణీ కోడూరి ఫ్లేవర్ ఎక్కడా మిస్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ ఆడియోను మీకోసం అందిస్తున్నాం.. మీరు విని ఆనందించండి.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమ, పెళ్లి వంటి అంశాలతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyana Vaibhogame  Audio Jukebox  Naga shaurya  Malavika Nair  release date  stills  

Other Articles