Comedian Potti Rambabu passed away

Comedian potti rambabu passed away

Comedian Potti Rambabu Died, Comedian Potti Rambabu passes away, Comedian Potti Rambabu no more, Comedian Potti Rambabu death news, Comedian Potti Rambabu latest news, Comedian Potti Rambabu passed away, Comedian Potti Rambabu death updates, Comedian Potti Rambabu stills, Comedian Potti Rambabu movies, Comedian Potti Rambabu stills

Comedian Potti Rambabu passed away: Tollywood Comedian Potti Rambabu passed away. Eeshwar movie his 1st film. Potti rambabu died with health problems.

కమెడియన్ ‘పులిరాజా ఐపియస్’ మృతి

Posted: 12/29/2015 10:05 AM IST
Comedian potti rambabu passed away

ప్రముఖ హాస్యనటుడు పొట్టిరాంబాబు(35) ఈరోజు(మంగళవారం) ఉదయం(మంగళవారం) మరణించారు. ‘ఈశ్వర్’ సినిమాతో పొట్టి రాంబాబు కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ప్రభాస్ స్నేహితుడిగా పొట్టి రాంబాబు నటించాడు. ‘ఈశ్వర్’ తర్వాత ‘చంటిగాడు’ ‘దొంగ దొంగది’ వంటి పలు చిత్రాలలో నటించి మంచి పేరును సంపాందించుకున్నాడు.

ఇప్పటివరకు పొట్టి రాంబాబు దాదాపు 40 చిత్రాలలో కమెడియన్ గా నటించారు. ఇటీవలే ‘పులిరాజా ఐపియస్’ పేరుతో రూపొందుతోంది. అయితే ఇదే సమయంలో పొట్టి రాంబాబు మెదడులో రక్తం గడ్డకట్టి, స్ట్రోక్ రావడంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. రాంబాబుకు భార్య, ఓ కొడుకు, ఓ కుమార్తె వున్నారు.

గతకొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హాస్యనటులు మృత్యువాత పడుతున్నారు. ఇపుడు అదే వరసలో పొట్టిరాంబాబు మృతిచెందడం చాలా బాధాకరం. పొట్టి రాంబాబుది స్వగ్రామం రాజమండ్రి దగ్గర బూరుగుపూడి. రాంబాబు అంత్యక్రియలు అక్కడే జరగనున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Comedian Potti Rambabu  Passes away  died  stills  movies  videos  

Other Articles