Actress Asin | love | marriage | Marriage date

Asin wedding date confirmed

Asin Marriage Date Fixed, Asin Is Getting Married To Rahul Sharma, Asin Marriage with Rahul Sharma, Asin Rahul Sharma marriage news, Asin Rahul Sharma Love, Asin Rahul Sharma stills, Actress Asin latest news, Actress Asin movies, Actress Asin movie updates, Actress Asin hot news, Actress Asin stills, Actress Asin gallery

Asin Wedding Date Confirmed: Actress Asin, who has worked in both the South Indian and Hindi film industries, is finally getting married to businessman Rahul Sharma

జనవరి 23న ఆసిన్ పెళ్లి ఫిక్స్

Posted: 12/24/2015 10:19 AM IST
Asin wedding date confirmed

‘అమ్మనాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్, అగ్ర హీరోలతో జోడికట్టిన ఆసిన్.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ కు మకాం మార్చేసిన ఈ అమ్మడు గతకొద్ది కాలంగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలొచ్చాయి. మొదట్లో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చిన ఆసిన్.. ఆ తర్వాత తన ప్రేమ వ్యవహరం నిజమేనని ఒప్పుకుంది.

ప్రముఖ మైక్రోమాక్స్ సంస్థ యాజమాని అయినటువంటి రాహుల్ శర్మను ఆసిన్ ప్రేమవివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గతరెండుళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ 36 ఏళ్ల బిలియనీర్ తో ఆసిన్ బాగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగేసింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి కూడా సినీ ఆఫర్లు తగ్గిపోవడంతో ఇక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని నిశ్చయించుకుంది.

వీరిద్దిరి పెళ్లి డేట్ ఫిక్స్ చేసారు. వచ్చే ఏడాది జనవరి 23న వీరి పెళ్లి ఢిల్లీలో జరుగనుంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినీతారలు కూడా హాజరుకానున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Asin  love  marriage  Marriage date  Rahul Sharma  News  stills  

Other Articles