Ram Charan paid 5 lakhs for Johnny Master wife delivery

Ram charan paid 5 lakhs for johnny master wife delivery

Ram Charan Helps to Johnny Master, Ram Charan paid 5 lakhs for Johnny Master wife, Ram Charan paid 5 lakshs for Johnny wife delivery, Johnny Master latest songs, Johnny Master songs, Johnny Master latest interviews, Johnny Master, Ram charan

Ram Charan paid 5 lakhs for Johnny Master wife delivery: The dance master reminisces the episode of his wife’s delivery, where she went into critical condition. When Jaani was left helpless without money to pay his wife’s delivery charges, Charan cleared the Rs.5 lakh bill even before the dance master knew it..

జానీకి మెగాపవర్ స్టార్ 5లక్షల సాయం

Posted: 12/23/2015 02:04 PM IST
Ram charan paid 5 lakhs for johnny master wife delivery

టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న డాన్సింగ్ స్టార్ హీరోలలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ టాప్ 5 లో వుంటారు. చరణ్ కు డాన్సర్ గా మంచి పేరును తెచ్చినవాటిలో ‘రచ్చ’, ‘నాయక్’ ‘ఎవడు’ చిత్రాలున్నాయి. ఇందులో చరణ్ తో అదిరిపోయే స్టెప్పులు వేయించిన డాన్స్ మాస్టర్ జానీ. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలలో రాంచరణ్ గురించి జానీ మాస్టర్ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే తాజాగా చరణ్ తనకు చేసిన సాయం గురించి జానీమాస్టర్ చెప్పుకొచ్చాడు. తన భార్య డెలివరీ సమయంలో 5 లక్షలు హాస్పిటల్లో కట్టాల్సివచ్చిందట. కానీ తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో వున్న జానీకి చరణ్ సాయం అందించాడట. ఆ హాస్పిటల్ బిల్ 5 లక్షలను చరణ్ కట్టేసాడట. అలాంటి చరణ్ నిజమైన బంగారం అని అంటున్నాడు జానీ.

ఇప్పటివరకు చరణ్ నటించిన చాలా సినిమాల్లోని ఇంట్రడక్షన్ సాంగ్స్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేసాడు. ఆ పాటలు భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అంతేకాకుండా చరణ్ కు డాన్సర్ గా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చరణ్ కేవలం నటుడిగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా కూడా జానీ మాస్టర్ గుండెల్లో నిలిచిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Johnny Master  Ram Charan  Helps  5 lakhs  Delivery  

Other Articles