Nannaku Prematho Movie Leaked song

Nannaku prematho movie leaked song

Nannaku Prematho Na Manasu Neeto Song, Nannaku Prematho Release on Pongal 2016, Nannaku Prematho Movie Latest Poster, Nannaku Prematho Movie Teaser, NTR Nannaku Prematho Movie Poster, NTR Nannaku Prematho Movie, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

Nannaku Prematho Movie Leaked song: Young tiger Ntr next film Nannaku Prematho. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

లీకైన ఎన్టీఆర్ పాటకు రెస్పాన్స్ అదుర్స్

Posted: 12/22/2015 03:50 PM IST
Nannaku prematho movie leaked song

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న ఆ తరుణం మరికొద్ది రోజుల్లోనే రానుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పాటల కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 27న గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులోని ‘నా మనసు నీతో..’ అనే పాట ఇటీవలే లీకయ్యింది. ఈ పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. చాలా స్టైలిష్ లవ్లీగా ఈ పాటను కంపోజ్ చేసాడు దేవి. మరికొద్ది రోజుల్లోనే ఆడియో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

Click Here For Na Manasu Neetho Song


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Na Manasu Neeto Song  Teaser  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles