Hero Aadi Aruna Blessed With Baby Girl

Hero aadi aruna blessed with baby girl

Hero Aadi Blessed With Baby Girl, Aadi and Aruna is blessed with a baby girl, Aadi and Aruna blessed baby girl, Hero Aadi With Baby Girl, Aadi and Aruna latest news, Hero Aadi latest news, Hero Aadi movies, Hero Aadi movie updates, Hero Aadi stills

Hero Aadi Aruna Blessed With Baby Girl: Tollywood Hero Aadi and his wife Aruna are blessed with a baby girl. Aadi married Aruna last year, who is a software professional from Rajahmundry.

సాయికుమార్ ఇంట్లో సంబరాలు

Posted: 12/18/2015 01:05 PM IST
Hero aadi aruna blessed with baby girl

‘ప్రేమకావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో ఆది.. గత ఏడాది అరుణను ప్రేమించి, పెద్దల అంగీకారంతో ఆనందంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అరుణ నిన్న ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో ఆది-అరుణల ఇరు కుటుంబాల్లో సంతోషం చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని ఆది స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అందరి ఆశీస్సులు మాకు కావాలి అని కోరాడు. ఆది-అరుణలకు సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా అభిమానులు, బంధుమిత్రుల నుంచి శుభాకాంక్షలు వెల్లివెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఆది నటిస్తున్న ‘గరం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్వయంగా సాయికుమార్ నిర్మిస్తున్నాడు. ఆది సరసన ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Aadi  Aruna  Blessed  Baby Girl  stills  

Other Articles