Shourya Movie Tuppa Tuppa song

Shourya movie tuppa tuppa song

Shourya Tuppa Tuppa song, Shourya movie song, Shourya movie stills, Shourya movie posters, Shourya movie updates, Shourya, Manchu Manoj latest stills, Manchu Manoj, Regina

Shourya Movie Tuppa Tuppa song: starring Manoj & Regina. Shourya Tuppa Tuppa Vaana lekka song. directed by Dasaradh. produced by Shivakumar malkapuram. music by Veda K.

‘తుప్ప తుప్ప...’ అంటున్న మనోజ్ రెజీనా

Posted: 12/17/2015 10:42 AM IST
Shourya movie tuppa tuppa song

రాకింగ్ స్టార్ మంచు మనోజ్, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘శౌర్య’. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ సాంగ్ ను విడుదల చేసారు.

ఈ మోషన్ పోస్టర్ సాంగ్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సాంగ్ ను మంచు మనోజ్ మరియు మనోజ్ సతీమణి ప్రణతి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో రెజీనా, దశరథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాట చాలా బాగుంది.


idlebrainlive

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 95శాతం షూటింగ్ పూర్తయ్యింది. లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ జనవరి 8 వరకు సిద్ధం కానుంది. ఈ సినిమాతో వేదా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడని దర్శకుడు దశరథ్ తెలియజేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Shourya  Tuppa Tuppa song  Regina  stills  

Other Articles