Rani Mukerji, Aditya Chopra blessed with a baby girl

Rani mukerji aditya chopra blessed with a baby girl

Rani Mukerji gives birth to a baby girl, Rani Mukerji baby girl, Rani Mukerji gives baby girl name, rani mukerji daughter name, Rani Mukerj health, Rani Mukerj latest news, Rani Mukerj news, Rani Mukerj hot news, Rani Mukerj stills

Rani Mukerji, Aditya Chopra blessed with a baby girl: Bollywood actress Rani Mukherji gave birth to a baby girl today. Rani and Aditya Chopra have named their baby Adira.

రాణీకి కూతురు పుట్టింది... నేను మావయ్యనయ్యానోచ్!

Posted: 12/09/2015 01:43 PM IST
Rani mukerji aditya chopra blessed with a baby girl

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణిముఖర్జీ ఓ పండటి పాపకు జన్మనిచ్చింది. గత ఏడాది ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు రాణీముఖర్జీ ఓ ఆడబిడ్డకు జన్మినిచ్చినట్లుగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ముంబైలోని బ్రిచ్ కాండీ హాస్పిటల్లో జన్మించిన ఈ పాపకు ‘అదిరా’ అని పేరు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సన్నిహితులు, బంధుమిత్రులు, తోటినటీనటులు, సినీ ప్రముఖులు రాణీముఖర్జీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాణిముఖర్జీకి ఓ పాప జన్మించిందన్న వార్త తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rani Mukerj  Health news  Hospital  Pregnant  stills  

Other Articles