Hate Story 3 Movie First Day Collections

Hate story 3 movie first day collections

Hate Story 3 First Day Collections, Hate Story 3 movie review, Hate Story 3 stills, Zarine Khan latest news, Zarine Khan lip lock, Zarine Khan updates, Zarine Khan movies, Zarine Khan movie news, Zarine Khan stills, Zarine Khan hot news, Zarine Khan hot stills, Zarine Khan

Hate Story 3 Movie First Day Collections: bollywood latest movie "Hate Story 3" directed by Vishal Pandya starring Zareen Khan, Karan Singh Grover, Daisy Shah, Sharman Joshi in lead roles.

కలెక్షన్ల మోత మోగిస్తున్న గరంగరం ‘హేట్ స్టోరీ3’

Posted: 12/05/2015 11:57 AM IST
Hate story 3 movie first day collections

బాలీవుడ్ లో ఈమధ్య హాట్ హాట్ సెక్సీ సినిమాల హవా బాగా ఎక్కువయ్యింది. తాజాగా విడుదలైన ఓ హాట్ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్ల మోత మోగిస్తుంది. సెక్సీ సినిమాలకు బాగా కలెక్షన్లు వస్తాయనే విషయంలో మరోసారి నిరూపణ అయ్యింది. తాజాగా కరణ్ సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషి, జరీనా ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘హేట్ స్టోరీ3’.

కరణ్ సరసన జరీన్ ఖాన్, షర్మాన్ సరసన డైసీ షా హీరోయిన్లుగా నటించారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతంలో వచ్చిన ‘హేట్ స్టోరీ’ చిత్రాల కంటే మరింత ఘాటుగా వుంది. ఈ సినిమాలో హాట్ హాట్ సన్నివేశాలు, పిచ్చెక్కించే రొమాంటిక్ సీన్లతో మతిపొగొట్టేస్తుంది. ట్రైలర్ చూస్తేనే సగం సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. సినిమా ఎలా వుండబోతుందో ట్రైలర్ చూస్తేనే అర్థమయ్యింది.

ఇకపోతే ఈ శుక్రవారం(డిసెంబర్ 4) విడుదలైన ‘హేట్ స్టోరీ3’ కలెక్షన్ల మోత మోగిస్తుంది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ‘హేట్ స్టొరీ3’ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా 2600 థియేటర్ లకు పైగా, భారీ ఎత్తున విడుదలయ్యింది. అయితే ఈ సినిమా మొదటి రోజు 7-9 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లుగా సినీ ట్రెడ్ వర్గాల అంచనా. ఈ వీకెండ్ లో 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఘాటు రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్లను రాబట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  Hate Story 3  First Day Collections  hot stills  

Other Articles