Anandhi angry on Director Ravichandran

Anandhi angry on director ravichandran

Actress Anandhi angry on Director Adhik Ravichandran, Actress Anandhi angry on Director, Actress Anandhi angry on Adhik Ravichandran, Actress Anandhi angry, Actress Anandhi hot stills, Actress Anandhi latest news, Actress Anandhi movies, Actress Anandhi hot videos, Actress Anandhi

Anandhi angry on Director Ravichandran: Kollywood young actress Anandhi angry on her latest film Trisha illana Nayanthara Director Adhik Ravichandran.

అతనితో సినిమాలు చేయనంటున్న బస్టాప్ భామ

Posted: 11/21/2015 10:23 AM IST
Anandhi angry on director ravichandran

తెలుగులో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఆనంది... ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన విజయం రాకపోవడంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ లోకి మకాం మార్చేసింది. కోలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమాలు విజయం సాధిస్తుండటంతో వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు ఓ దర్శకుడిపై గరంగరంగా వుంది. ఇంకోసారి అతని సినిమాలో నటించే ప్రసక్తే లేదని తేల్చేసింది. ఇంతకీ ఎవరా దర్శకుడని అనుకుంటున్నారా? ఆనంది నటించి తాజా చిత్రం ‘త్రిష ఇల్లానా నయనతార’(తెలుగులో త్రిష లేదా నయనతార). ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు అడల్ట్ సినిమాల జాబితాల్లోకి చేరి, విమర్శలపాలయ్యింది.

ఈ విషయం ఆనందికి కాస్త ఆలస్యంగా తెలిసింది. కానీ ఈ సినిమా ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పి ఆనందిని ఒప్పించాడట దర్శకుడు అదిక్. కానీ సినిమా విడుదలైన తర్వాత తనకు అసలు సంగతి అర్థమైందని, తనకు చెప్పింది ఒకటి.. దర్శకుడు తీసింది మరొకటి.. కాబట్టి.. ఇక ముందు ఆ దర్శకుడి ఏ సినిమాల్లో కూడా తాను నటించేది లేదని ఖరాకండిగా తేల్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Anandhi  angry  fires  Director Adhik Ravichandran  stills  

Other Articles