Regina Cassandra Hot cleavage in Shourya first look launch

Regina cassandra hot cleavage in shourya first look launch

Regina Cassandra hot in hourya first look launch, Regina Cassandra hot cleavage, Regina Cassandra cleavage stills, Regina Cassandra hot in blue, Regina Cassandra blue dress, Regina Cassandra latest stills, Regina Cassandra hot news, Regina Cassandra in cheekati Rajyam premire, Regina Cassandra latest spicy stills, Regina Cassandra hot news, Regina Cassandra

Regina Cassandra Hot cleavage in Shourya first look launch: Tollywood young star heroine Regina Cassandra upcoming film Shourya. This film first look launched recently. Regina Cassandra hot in this event.

క్లివేజ్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అందాల రెజీనా

Posted: 11/20/2015 03:46 PM IST
Regina cassandra hot cleavage in shourya first look launch

ప్రస్తుతం వున్న యువ స్టార్ హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం ఈ అమ్మడి సొంతం. రెజీనా నటిస్తున్న సినిమాలన్నీ కూడా విజయం సాధింస్తుండటంతో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో రెజీనా బిజీగా వుంది. ఇప్పటి వరకు తన లక్ ఫ్యాక్టర్ ను చూసి మురిసిపోతున్న దర్శకనిర్మాతలకు, తన అందాలతో కూడా పిచ్చెక్కించేయాలని డిసైడ్ అయిపోయినట్లుగా వుంది రెజీనా.

ప్రస్తుతం రెజీనా నటిస్తున్న తాజా చిత్రం ‘శౌర్య’. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో రెజీనా హైలెట్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి రెజీనా ఓ అదిరిపోయే డ్రెస్ లో వచ్చింది.

బ్లూ కలర్ డ్రెస్ లో, తన క్లివేజ్ అందాలు చూపించి, చూపించకుండా మతిపోగొట్టేసింది. అందరి కళ్లు కూడా ఈ అమ్మడి డ్రెస్ పైనే వుండిపోయాయి. దీంతో అక్కడి మీడియా ఫోటోగ్రాఫర్లు రెజీనా అందాలను తమ కెమెరాలో బంధించడానికి తెగ ప్రయత్నించారు. అందుకు రెజీనా కూడా తన ఒంపుసొంపులను కనిపించి, కనిపించకుండా కవ్విస్తూ ఫోటోలకు ఫోజులిచ్చేసింది.

ఇక సీన్ కట్ చేస్తే... ఈ కార్యక్రమం తర్వాత వెంటనే మళ్లీ ‘చీకటిరాజ్యం’ ప్రివ్యూ కోసం హాజరయ్యింది రెజీనా. అక్కడికి కమల్ హాసన్, త్రిష, రకూల్ ప్రీత్ సింగ్ లతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు విచ్చేసారు. కానీ అక్కడికి వచ్చిన అందమైన భామలలో రెజీనా మాత్రమే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి నిన్న ‘చీకటి రాజ్యం’ కోసం వచ్చి మత్తెక్కించే కళ్లతో, దాచిపెట్టిన పరువాలతో అదరగొట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Hot stills  cleavage stills  Blue dress  Shourya first look  

Other Articles