Akshay Kumar Airlift Movie Teaser

Akshay kumar airlift movie teaser

Akshay Kumar Airlift Teaser, Airlift Teaser, Akshay Kumar movie news, Akshay Kumar movie teasers, Akshay Kumar stills, Akshay Kumar movie stills, Akshay Kumar movie updates, Akshay Kumar

Akshay Kumar Airlift Movie Teaser: a film by Raja Krishna Menon starring Akshay Kumar and Nimrat Kaur. Watch the Exclusive teaser of Airlift, the story of the largest human evacuation ever. Based on true events, the film is set to release on 22nd January 2016.

అక్షయ్ కుమార్ ‘ఎయిర్ లిఫ్ట్’ టీజర్ విడుదల

Posted: 11/18/2015 10:47 AM IST
Akshay kumar airlift movie teaser

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎయిర్ లిఫ్ట్’. గుల్షన్ కుమార్, హరి ఓం భాటియా సమర్పణలో అబుందన్షియా మరియు ఇమ్మాయ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది. రాజ క్రిష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేసారు.

నిజ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కు జంటగా నిమ్రత్ కౌర్ నటిస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Airlift  Teaser  stills  News  

Other Articles