Sussanne Khan hot bikini in Goa

Sussanne khan hot bikini in goa

Sussanne Khan in Goa trip, Sussanne Khan in Goa, Sussanne Khan hot in goa, Sussanne Khan goa, Sussanne Khan goa stills, Sussanne Khan latest stills, Sussanne Khan in bikini, Sussanne Khan, Sussanne Khan bikini

Sussanne Khan hot bikini in Goa: Hrithik Roshan's ex-wife Sussanne Khan has taken sometime out from her work to some quality time with her sons Hrehaan and Hridhaan at the beaches of Goa.

బికినీలో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ అక్క

Posted: 11/17/2015 03:16 PM IST
Sussanne khan hot bikini in goa

సెలబ్రెటీలు ఏం చేసినా కూడా హాట్ టాపిక్ గా మారడం అందరికి తెలిసిందే. అందుకే వారిని సెలబ్రెటీలు అనేది. అబ్బా.. మస్తుగా చెప్పినవ్ కానీ.. అసలు సంగతెంటి అని అంటున్నారా? అసలు విషయం ఏమిటంటే... బాలీవుడ్ డాన్సింగ్, స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుజానే ఖాన్ కు ఇటీవలే విడాకులు ఇచ్చి, పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.

దీంతో ఇరువురు కూడా వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. సుజానె ఖాన్ తన వ్యాపార రంగంలో ఎదుగుదలకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక పనిలో పడి ఎంజాయ్ చేసి చాలా రోజుల్లయ్యిందని భావించిందో ఏమో మరి... తన పిల్లలు, సిస్టర్స్, స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ వేసింది. ఇక గోవాలో వీరు తెగ సందడి చేసేసారు.


సుజానే తన స్నేహితులు, పిల్లలు, సిస్టర్లతో కలిసి ఎంజాయ్ చేసిన ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో సుజానే సోదరి ఫరాఖాన్ బికినీ లుక్ లో అదరగొట్టింది. ఈ అమ్మడి బికినీ లుక్స్ లో వున్న ఫోటో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ సుజానే విషయం పక్కనపెట్టేసి ఈ అమ్మడి బికినీ వైపే కల్లార్పకుండా చూస్తున్నారు.

ఇక సుజానే బికినీ వేయకపోయినప్పటికీ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ట్రిప్ లో అందరూ సరదాగా గడిపేసి, తెగ ఎంజాయ్ చేసేసారని అర్థమవుతోంది. కానీ ఈ ఫోటోలు చూసిన హృతిక్ అభిమానులు మాత్రం ఈ ట్రిప్ లో హృతిక్ కూడా వుంటే బాగుండేది అని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sussanne Khan  Bikini  Goa Trip  Hot stills  News  

Other Articles