Pawan Kalyan Ex wife Renu Desai Stuck in Paris Attacks

Pawan kalyan ex wife renu desai stuck in paris attacks

Renu Desai Stuck in Paris Attack, Renu Desai Stuck in Paris, Renu Desai in Paris, Renu Desai latest tweets, Renu Desai stills, Renu Desai hot news, Renu Desai tweets, Renu Desai photos, Renu Desai

Pawan Kalyan Ex wife Renu Desai Stuck in Paris Attacks: Powerstar Pawan Kalyan Ex wife, Actor, Director Renu Desai stuck in Paris attaks.

ప్యారిస్ ఘటనలో ఇరుక్కుపోయిన పవన్ మాజీ భార్య

Posted: 11/14/2015 09:35 AM IST
Pawan kalyan ex wife renu desai stuck in paris attacks

ఈరోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్యారిస్ లో టెర్రరిస్టులు విధ్వాంసకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 150కి పైగా ప్రజలు మరణించడంతోపాటు కొన్ని వందలమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్యారిస్ ప్రభుత్వం తాజాగా ‘నేషనల్ ఎమర్జెన్సీ’ని ప్రకటించి, తమ దేశ సరిహద్దులను మూసివేసింది.

ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి, దర్శకురాలు రేణుదేశాయ్ ప్రస్తుతం ప్యారిస్ లోనే వున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 6న ప్యారిస్ కు వెళ్లిన రేణు దేశాయ్.. తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా అక్కడి విశేషాలను తెలియజేస్తూ వచ్చింది. ప్యారిస్ లో తాను తీసిన కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

అయితే నిన్న సాయంత్రం రేణుదేశాయ్ ఆఖరిసారిగి ట్వీట్ చేసింది. సరిగ్గా అదే సమయం నుంచి ప్యారిస్ లో బాంబు పేలుళ్లు మొదలయ్యాయి. ఇప్పటివరకూ రేణుదేశాయ్ నుంచి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో రేణుకి ఏం జరిగిందోనని అటు తన బంధుమిత్రులతో పాటు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. మరి రేణు పరిస్థితి ఎలా వుందో, అసలు అక్కడ ఏం జరిగిందో, జరుగుతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  Stuck  Paris  Attacks  Tweets  stills  

Other Articles